సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ కైలాసగిరి కొండపై బస్సు ప్రమాదం జరిగింది. బ్రేక్స్ ఫెల్యూర్ కావడం తో ఘటన జరిగింది. పై నుండి మొదటి మలుపు తిరుగు తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ చాకచక్యంగా ప్రమాదం జరగకుండా పక్కన ఉన్న గోడకు గుద్దేసాడు. ప్రమాదంలో 16 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.