- సిరాన్యూస్, సూర్యాపేట్:
మిర్యాలగూడ బాయ్స్ గురుకుల పాఠశాలలో మాక్ పార్లమెంట్...
+ఉత్సహంగా పాల్గొన్న విద్యార్థులు
– అభినందించిన ఉపాధ్యాయులు
సూర్యాపేట జిల్లా చివ్వలం మండలంలో మంగళవారం మిర్యాలగూడ బాయ్స్ గురుకుల (పాఠశాలలో విద్యనుభ్యసిస్తున్న విద్యార్థులు యూత్ పార్లమెంట్ రీజినల్ లెవెల్ కార్యక్రమం నిర్వహించారు . దీనిలో భాగంగా స్పీకర్ పదవి బాధ్యతగా ఎండీ మోయిజ్ ప్రధానిగా, నవదీప్ అపోజిషన్ ఎంపీలుగా, వికాస్, ఫైనాన్స్ మినిస్టర్ గా, సతీష్ఎడ్యుకేషనమినిస్టర్,హర్షిత్ పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమం నందు పాల్గొనడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం వలన పిల్లలకు సమాజం పట్ల, రాజకీయం పట్ల అవగాహన దృక్పథం ఏర్పడుతుందని ప్రిన్సిపల్ ఆర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. దీనిలో భాగంగా ఆ పాఠశాల పిజిటి సోషల్ స్టడీస్ డి శంకర్ నాయక్, టీజీటీ సోషల్ స్టడీస్ పుల్లయ్య నాయుడు, టీజీటీ సోషల్ స్టడీస్ ఆర్ నాగేశ్వర్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించడం జరిగింది.