మానవత్వం చాటుకున్నా  ఎమ్మెల్యే  భూక్య మురళీ నాయక్.

సిరా న్యూస్, గూడూరు:

మానవత్వం చాటుకున్నా  ఎమ్మెల్యే  భూక్య మురళీ నాయక్.

మహబూబాబాద్ నియోజకవర్గం.నెల్లికుదురు మండల పర్యటనలో భాగంగా మునిగలవీడు రావిరాల మధ్య మార్గంలో ద్విచక్ర వాహనదారుడు బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా అటువైపు వెళ్తున్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళీ నాయక్  గాయపడిన వ్యక్తికి  సీపీఆర్ చేసి  ప్రైవేటు వాహనంలో హాస్పిటల్ కి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *