సిరా న్యూస్,కామారెడ్డి;
కామారెడ్డిలో స్కూల్ బస్సులో ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సులో బ్యాటరీ పేలింది. బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు వచ్చాయి. దాంతో విద్యార్దులు భయాందోళనకు గురైయారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై స్టూడెంట్స్ ను కిందకు దింపి మరమ్మతులు చేసారు. ఘాటన సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు వున్నారు.