సిరా న్యూస్,నల్గోండ;
నాగార్జున సాగర్ సమ్మక్క సారక్క సమీపంలోని దెయ్యాల గండి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతి చెందినయ మహిళ గద్వాల జిల్లా జోగులాంబ గ్రామానికి చెందిన శ్రావణి గా గుర్తించారు. కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా నిధులు నిర్వహిస్తుంది. శ్రావణ కి ఎంగేజ్మెంట్ కావడంతో తన కాబోయే భర్తతో నాగార్జునసాగర్ చూడటానికి వస్తుండడంతో సాగర సమీపంలో యాక్సిడెంట్ అయింది