సిరా న్యూస్,హైదరాబాద్;
గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా సమీక్ష సమావేశాలు ప్రారంభం అయ్యాయి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరుగుతున్నాయి. ఈ భేటీలో ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి, దీపా దాస్ ముంన్షి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ ఇంచార్జ్ లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల బాద్యులు, మాజీ ప్రజా ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.