సిరా న్యూస్,కాల్వ శ్రీరాంపూర్
టీపీసీసీ అధ్యక్షులు మహేష్గౌడ్ను కలిసిన మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్
హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్గౌడ్ను పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామణారావు సమక్షంలో శనివారం కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులు మహేష్గౌడ్ను శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు.