సింగరేణి కార్మికులకు నూతన హక్కులు సాధించింది టీబీజీకేఎస్ఎ…

టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి.

సిరా న్యూస్,కమాన్ పూర్;
సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ 2 ఓసిపి 3 ఎస్ అండ్ డి సెక్షన్ ఆవరణలో ఆర్జి టు వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ మీటింగ్ కిముఖ్యఅతిథిగా హాజరైన మిర్యాల రాజి రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిత్యం కార్మిక సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా పనిచేసి కోలిండియా కు భిన్నంగా 18 రకాలహక్కులను సాధించిందని సింగరేణి కార్మిక వర్గాన్ని ఎటువంటి ఆందోళన కార్యక్రమానికి  ఎటువంటి ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వకుండా 60 కి పైగా హక్కులు సాధించామని తెలంగాణ బొగ్గు గనికార్మిక సంఘం ఏర్పడింది కార్మికుల హక్కుల సాధన కోసమని ప్రభుత్వం ఏర్పడక ముందే కార్మికుల కోసం పోరాటం చేసి అనేక హక్కులు సాధించామని కొంతమంది స్వార్థ నాయకులు మాత్రమే సంఘాన్నివిడిచి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎన్నడూ కార్మిక వర్గం ప్రయోజనాలు పట్టని ఆ నాయకులను కార్మిక వర్గం పట్టించుకోదని అన్నారు.   తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి ఉన్నదని ప్రభుత్వంఏర్పడక ముందే పోరాటం చేసి కార్మికులకు డ్రెస్ కోడ్ పేపర్, ఎక్స్ గ్రేషియా పెంపు, లాభాల వాటా పెంపు, పెండింగ్ ఉద్యోగాలు ఇలా చాలా సాధించామని టిఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత వారసత్వఉద్యోగాల ద్వారా 12000 పైచిలుకు ఉద్యోగాలు ఇప్పించడంతోపాటు ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా 4800 ఉద్యోగాలు 600 మంది డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించడం, తల్లిదండ్రులకు కార్పొరేట్వైద్యం బేసిక్ పై ఉన్న వన్ పర్సెంట్ ఎలక్ట్రిక్ చార్జి రద్దు ఉచిత ఏసి పవర్ సౌకర్యం రెండు అదనపు పీహెచ్డీలు   ఇలా ఎన్నో  కొత్త హక్కులు సాధించుకున్నామని ప్రభుత్వం ఉన్నా లేకున్నా పోరాటం చేసిహక్కులు సాధించే శక్తి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ అండ్ డి ఫిట్ సెక్రెటరీ అటుకుల రవీందర్ రెడ్డి గారితో పాటు అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ చంద్రమౌళిరెసిడెన్షియల్ కమిటీ ముస్కుల్ అనిల్ రెడ్డి, సేఫ్టీ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, రాజమౌళి, లింగారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కొప్పుల శ్రీనాథ్, నరసింహులు, బొడ్డు రమేష్, ప్రవీణ్, రాజేశం, విజయ భాస్కర్, గిల్లుసదయ్య, సూర్య ప్రకాష్, బొద్దుల నరసయ్య, కూర తిరుపతి, బేతి చంద్రయ్య, తోకల సమ్మయ్య, మామిడి తిరుపతి, మార్క్ నరేష్ చౌడ శ్రీనివాస్ చంద్రశేఖర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *