సిరాన్యూస్, ఓదెల
ఎస్సై ఎం శ్రీధర్‌కు తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర పుస్తకం అందజేత
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం ఎస్సై ఎం శ్రీధర్ కి తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర గల పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బింగి రాజు, ఎలిగేడు మండల అధ్యక్షుడు కవం పెళ్లి రాము, కవంపల్లి అనిల్ ,కాశి పాక రవి, కట్ల ప్రతాప్, పంగ రవి, యాశాల శ్రీనివాస్, దూళికట్ట డాక్టర్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.