సిరాన్యూస్, సైదాపూర్:
వెన్నంపల్లి హైస్కూల్ లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం
స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా వెన్నంపల్లి హైస్కూల్లో మంగళవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలు స్వయంగా ఉప్మా, సిరా, టమాట, పప్పు, ఆలుగడ్డ, ముద్దపప్పు చారు, చికెన్ కర్రీలతో వంటలు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.ఈ సందర్బంగా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, సత్య మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో ప్రావీణ్యతను సాధించాలని కోరారు.