పార్లమెంట్ సిపిఏ సదస్సులో పాల్గోన్న ఎమ్మెల్యే మండలి

సిరా న్యూస్,అవనిగడ్డ;
భారతదేశ పార్లమెంట్ సీపీఏ సదస్సులో ఏపీ అసెంబ్లీ ప్యానల్ స్పీకర్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. సోమవారం, మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంటులో 10వ కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా “ది రోల్ ఆఫ్ లేజిస్లేటివ్ బాడీస్ ఇన్ ఎటైన్ మెంట్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ ఇన్ క్లూజీవ్ డెవలప్మెంట్” అంశంపై లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన ఏపీ శాసనసభ పక్షాన హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *