సిరా న్యూస్,పాణ్యం;
తిరుమల లడ్డు వ్యవహారంపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కీలక వ్యాఖ్యలుచేశారు. గతంలో టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న తన ప్రత్యర్థి పాణ్యం వైసిపి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి టార్గెట్గా ఆమె విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు తిరుమలను అపవిత్రం చేశారని, గతంలో టీటీడీ బోర్డులో మెంబర్లుగా ఉన్న వైసిపి నేతలపై మా ఎన్డీఏ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు