సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
శ్రీరామ్ నగర్ లో మెడికల్ క్యాంపు: బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో బుధవారం పండిత్ దీన్ దయాల్ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు.ఈసందర్బంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పడాల రాజశేఖర్,సతీష్ రావు దేశ్ పాండే, కస్తూరి మహేష్, గడ్డి సురేష్ , పెద్దులు అంగన్వాడీ టీచర్ గాంధ్యాల చంద్రాని, ఆశా కార్యకర్త లు గుమ్మూల భారతి, భాగ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.