సిరా న్యూస్,కాకినాడ;
యాంకర్: రాష్ట్రవ్యాప్తంగా కుక్కలు బెడద అధికంగా ఉంది .కాకినాడ జిల్లాలో కుక్కలు పట్టుకునేందుకు కూడా పంచాయతీల వద్ద నిధులు లేవు .ఇలాంటి నేపథ్యంలో పెంపుడు జంతువులకు టీకాలు వేసే కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ శ్రీకారం చుట్టింది.
ప్రపంచ రాబిస్ దినోత్సవం సందర్భంగా శనివారం కాకినాడలో పశుసంవర్ధక శాఖ వైద్యులు అవగాహనా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రాబిస్ వ్యాధి పై ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ డా సూర్యప్రకాశరావు వివరాలు వెల్లడించారు.