సిరా న్యూస్,పిఠాపురం;
టీ ట్కో చైర్మన్ అజయ్ కుమార్ కి జనసేన నాయకులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. పిఠాపురం మండలం కుమార్ పురం గ్రామం గోకులం గ్రాండ్ లో లయన జనసైనకుల సమావేశం నిర్వహించారు. టీట్కో చైర్మన్గా ఎన్నికైన అజయ్ కుమార్ ను సార్వత్ర ఎన్నికల అయినా అనంతరం పిఠాపురం మొదటిసారిగా టీట్కో చైర్మన్ ఎన్నికైగా మొట్టమొదటిసారిగా పిఠాపురం రావడంతో జనసేన నాయకులు, జన సైనికులు వీర మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా చైర్మన్గా నామినేషన్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు