సిరా న్యూస్,మంచిర్యాల;
మంచిర్యాల పట్టణంలో అక్రమ కట్టడడాను అధికారులు కూల్చివేసారు.మార్కెట్ సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసారు. నిర్మాణాలు చేసిన వారు మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. నోటిసు ఇచ్చిన తరువాత కూల్చివేతలు ప్రారంభించారు. భారీ బందోబస్తు మద్య మున్సిపల్ అదికారులు కూల్చివేతలు ప్రారంభించారు.