సిరాన్యూస్,ఓదెల
కోర్టు ఏర్పాటుకు భవనం పరిశీలన : పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో శుక్రవారం నూతనంగా మంజూరైన కోర్టు ఏర్పాటు కోసం భవనాన్నిపెద్దపల్లి ఆర్డీవో గంగయ్య పరిశీలించారు. ఈసందర్బంగా ఆర్డీవో గంగయ్య మాట్లాడుతూ ఓదెల కాల్వ శ్రీరాం పూర్ మండల ప్రజల సమస్యల పరిష్కారం కోసం హైకోర్టు ఓదెల లో కోర్టు ను మంజూరు చేసిందన్నారు. ఆర్డిఓ వెంట ఓదెల తహసీల్దార్ బి యాకన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, భవనం యజమాని ముంజాల మధు తదితరులు ఉన్నారు.