సిరాన్యూస్, కళ్యాణదుర్గం
అన్నా క్యాంటిన్ ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ
కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక బళ్లారి రోడ్డు లో ఉన్న అన్నా క్యాంటిన్ నిర్వహణ ను బుధవారం మున్సిపల్ కమిషనర్ వంశీ కృష్ణ తనిఖీ చేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నా క్యాంటిన్ లో అన్ని సౌకర్యాలు కల్పించారని కమిషనర్ తెలియజేశారు.ఈయన వెంట అధికారులు ఉన్నారు.