సిరా న్యూస్, ఖానాపూర్:
స్వంత నిధులతో సి సి కెమెరాలు ఏర్పాటు చేసిన ఎంపిపి మోహిత్..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామంలో ఖానాపూర్ మండల్ ఎంపీపీ మోహిత్. తన స్వంతానిదులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. గతకొన్నిరోజులుగా పాతవి పనిచెయ్యక పోవటంతో. అక్కడ బైక్ దొంతనం జరిగింది. ఈ విషయం ఎంపిపి దృష్టికి రాగా వెంటనే సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ సిర్ల విజయ్, గ్రామ ఉపసర్పంచ్ తదితరాలు పాల్లగొన్నరు.