సంతాపం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు
సిరా న్యూస్,హైదరాబాద్;
కరీంనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నర్సమ్మ మరణం పట్ల తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సంతాపం వ్యక్తం చేసారు. గంగుల నర్సమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.