ఆలం సౌల్స్ డే లో పాల్గోన్న ఎమ్మెల్యే తలసాని

సిరా న్యూస్,సికింద్రాబాద్;
ఆల్ సోల్స్ డే (ఆత్మల దినాన్ని) పురస్కరించుకొని సికింద్రాబాద్ బోయిగూడ క్యాథలిక్ గ్రేవ్ యార్డ్ (సిమెంటరీ) లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలలో మాజీమంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని శీతల పానీయాలు, బిస్కెట్స్ క్రైస్తవ సోదరీ సోదరులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పాస్టర్లు మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా మంచి ఏర్పాట్లు చేయించారని తలసానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రేవ్ యార్డులోని ఛాపెల్ చర్చిలో మేరీ మాతకు ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *