సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని నరసింహారావుపేట గ్రామ సమీపంలో ఉన్న యాస్మిన్ బయో ఫార్మసీ పై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నడుస్తున్న యాస్మిన్ బయో ఫార్మసీ పై ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. డిప్యూటీ డైరెక్టర్ రాజ వర్ధన చారి, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ తోపాటు తనిఖీల్లో పాల్గొన్న ముగ్గురు డ్రగ్ ఇన్స్పెక్టర్లుఈ ఈనిఖీలలలో పాల్గోన్నారు. 28 బ్యాగులలో నిలువ ఉంచిన 9 క్వింటాల 35 కిలోల మెటీరియల్ ను సీజ్ చేసారు. తల్లాడ పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేసారు.