సీఎం చంద్రబాబు పై అనుచిత పోస్టులు

నిందితుడికి రిమాండ్
సిరా న్యూస్,గుంటూరు;
సోషల్ మీడియాలో సిఎం చంద్ర బాబు ,ఉండి ఎమ్మెల్యే పై అనుచిత పోస్టుల పై పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసామని గుంటూరు వెస్ట్ డిఎస్పీ జయరాం ప్రసాద్ వెల్లడించారు. అనుచిత పోస్టుల పెట్టిన వెంకట్రామి రెడ్డి నీ అరెస్టు చేశాం . నిందితుడు పై గతంలో నాలుగు కేసులు ఉన్నాయి. నిందితుడు వైసిపి సోషల్ మీడియా విధులు నిర్వర్తిస్తున్నారు. నిందితుడు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. నిందితుడు కికోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *