సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ (60) సులభంగా డబ్బు సంపాదించడం కోసం తన ఇంటి మేడపై గంజాయి మొక్కలు పెంచాడు. పల్లెబోయిన కుమార్ రైల్వే స్టేషన్లో గంజాయితో ఉండగా, పక్క సమాచారంతో యాంటీ డ్రగ్స్ టీం తనిఖీలు చేసి పట్టుకొని, మేడ మీద పెంచుతున్న మొక్కలని స్వాధీనం చేసుకున్నారు.