20 మూగజీవులు మృతి
సిరా న్యూస్,చితలపాలెం;
పులిచింతల ప్రాజెక్ట్ కాలనీలో రాత్రి సమయంలో ఆనంగి వెంకయ్య దొడ్డి లో ఉన్న గొర్రెలపై రాత్రి కుక్కలు దాడి చేసాయి. కుక్కల దాడిలో 20 మేకలు, గొర్రెలు చనిపోవడం జరిగింది. తెల్లవారిన తర్వాత చనిపోయిన
గొర్రెలను చూసిన యజమాని దుఃఖానికి గురైయాడు.