సిరా న్యూస్,కొలిమిగుండ్ల,
కొలిమిగుండ్ల మండలంలోని ఇటిక్యాల గ్రామంలో గ్రామ వైసిపి నాయకుడు బాలిరెడ్డి, శేఖర్ రెడ్డికి కోటపాడు గ్రామ వైసిపి నాయకుడు మూల ఈశ్వర్ రెడ్డి, నాగిరెడ్డి,ఓబులేసు, ఇంకా పలు గ్రామాలకు చెందిన వైసిపినాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాలిరెడ్డి,శేఖర్ రెడ్డికి పూలమాలలు వేసి ఘనంగా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.