సిరా న్యూస్,కరీంనగర్;
వీణవంక తాహాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయినట్లు సమాచారం. బేతిగల్ గ్రామానికి చెందిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం డిజిటల్ కీ చోరీ చేసి తప్పుడు ధృవీకరణ పత్రం జారీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. తహసిల్దార్ తిరుమలరావు ఫిర్యాదు మేరకు డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, అర్జిదారు రమాదేవి లపై పోలీసులు కేసు నమోదు చేసారు.