సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు నగరంలో మున్సిపల్ మహిళా కార్మికుల పట్ల హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ కొంతమంది దాడి చేశారని మున్సిపల్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మున్సిపల్కార్మికులు గత కొద్ది రోజులుగా దీక్ష చేపడుతున్నారు. నగరంలోని చెత్తను ప్రైవేటు వ్యక్తులతో తొలగించేందుకు హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ చేసిన ప్రయత్నాన్ని మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. అడ్డుకున్నమున్సిపల్ మహిళా కార్మికుల పట్ల హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ మహిళ మున్సిపల్ సిబ్బంది దాడి చేశారని తమపై దాడి చేసిన వారిని విధుల నుంచి తొలగించాలంటూ మున్సిపల్ సిబ్బంది స్వతంత్ర పార్కు వద్దనిరసన తెలియజేశారు.