సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో వైఎస్ఆర్ సీపీ కొత్త ఇన్‌ఛార్జిల రెండో జాబితా విడుదల అయింది. ఈ లిస్టును మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈసారి 27 మందితో కొత్త ఇన్‌ఛార్జిల జాబితాను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రామాణికంగా, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితా తయారు చేసినట్లు తెలిసింది.
తిరుపతి – భూమన అభినయ రెడ్డి
గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా
కదిరి బీఎస్ మక్బూల్ అహ్మద్
ఎర్రగొండపాలెం (SC)- తాటిపర్తి చంద్రశేఖర్
ఎమ్మిగనూరు – మాచాని వెంకటేశ్
పాడేరు – విశ్వేర రాజు
అరకు – గొడ్డేటి మాధవి
రామచంద్రపురం – పిల్లి సూర్యప్రకాష్
పి గన్నవరం – వేణుగోపాల్
పెనుగొండ – ఉషశ్రీ చరణ్
కళ్యాణదుర్గం – తలారి రంగయ్య
పత్తిపాడు – వరుపుల సుబ్బారావు
మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి
విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్
చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
రాజాం (ఎస్సీ) – తాలే రాజేష్