Bapurao meets Palvai: కాగజ్ నగర్ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన రాథోడ్ బాపురావు

సిరా న్యూస్, స్పెషల్ బ్యూరో, ఆదిలాబాద్:

కాగజ్ నగర్ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన రాథోడ్ బాపురావు

కాగజ్ నగర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వయి హరీష్ కు బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల శాసనసభ ఏన్నికల్లో విజయం సాదించిన సందర్బంగా మర్యాద పూర్వకంగా కలిశారు. సందర్భంగా పుష్పగుచ్చం అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అయన వెంట నాయకులు పాల్దే ప్రసాద్ వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *