సిరా న్యూస్,గన్నవరం
గన్నవరం గాంధీబొమ్మ సెంటర్ ఎపియస్ ఆర్టీసీ బస్సు లో ఉన్న ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. కాకినాడ డిపోకి చెందిన ఇంద్ర బస్సు నుండి పోగలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తతో బస్సుని పక్కకు ఆపివేసాడు.విజయవాడ నుండి సుమారు 40 మంది ప్రయాణికులతో కాకినాడ కు బస్సు బయలుదేరింది. డీజిల్ లీకు కావడం వల్ల పొగలు వ్యాపించియని సమాచారం…
========================