ఒకరు మృతి..యువతికి తీవ్ర గాయాలు
సిరా న్యూస్,కాకినాడ;
గండేపల్లి మండలం సురంపాలెం ఏడిబి రోడ్డులో వేగం వచ్చిన పల్సర్ బైకు రెండు కార్లను ఢీకొట్టి మరొక కారుపై ఎగిరి పడింది.ఘటనలో బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మృతిచెందగా యువతికి తీవ్ర గాయలు అయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్దారించారు.