సిరా న్యూస్,హైదరాబాద్;
నగరం లో రోజు రోజుకి ఉష్ణోగ్రత లు పడిపోతు0డటంతో నగరమంతా మంచి దుప్పటితో కప్పి వేయబడింది. నగర శివాలలో హయత్ నగర్ వనస్థలిపురం రహదారుల్లో ఈ రోజు ఉదయం 8.30 గంటల సమయం లో కూడా నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది,చలి ఎక్కువగా అవడం,మంచు పొగతో కప్పి వేయటం తో నగర వాసులు బయటకి వెళ్ళడానికి అదేవిధంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు,ముందు వాహనాలు కనపడక లైట్ లు వేసుకుని వెళ్ళారు వాహనదారులు..