మహిళ దారుణ హత్య

సిరా న్యూస్,రంగారెడ్డి;
శంషాబాద్ మండల్ సంఘీ గూడ గ్రామ శివార్లలో మహిళ హత్యకు గురయింది. మృతురాలు మండల పరిధిలోని పాలమాకుల్ గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *