సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా బంటారం మండలం నాగవరం లో వాన దంచి కొట్టింది. దాంతో అక్కడున్న వాగులో ఒక్కసారిగా వరద నీరు చేసింది. ప్రమాదవశాత్తూ ఒక కారు వాగులో కొట్టుకుపోయింది. కారులో ఉన్న నలుగురు సురక్షితంగాబయటపడ్డారు. పోలీసులు . సంఘటన స్థలానికి చేరుకొని నలుగురితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
=====================