సిరా న్యూస్,రంగారెడ్డి;
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతుబజార్ సమీపం లో ఉన్న ఒక స్నాక్స్ షాప్ లో గ్యాస్ సిలిండర్ పేలడం తో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. స్థానికులు మంటలను అర్పే ప్రయత్నం చేసిన అదుపులోకి రాకపోవడం అప్పటికే పక్కన ఉన్న మరో బ్యాగ్స్ షాప్ కి స్వల్ప మంటలు తాకడం జరిగింది,ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం తోఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు,ఈ ఘటన లో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదని కేవలం ఆస్తినష్టం జరిగిందని తెలిపారు పోలీసులు.