సొంత గూటికి చేరుకున్న మాజీ ఎంపిటిసి

తెదేపా కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రాలయం తెదేపా ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య .

సిరా న్యూస్,కౌతాళం;
వైసిపి నాయకులు చౌదరి బసవ పార్టీ వీడి సైకిల్ బాట పట్టారు. అంధ్రప్రదేశ్ అభివృధ్ధి బాటలో నడిపించాలంటే అనుభవం ఉన్న నాయకుడు, దేశ రాజకీయాల్లో కీలక నేతగా అంటూ ఎన్నో సార్లు రాష్ట్రపతి ఎన్నికకు కృషి చేసి కూటమి పార్టీ లో అగ్రనేతగా,అటు అభివృధ్ధి , ఇటు సంక్షేమము అందిస్తూ ఉన్న మహానాయకుడు చంద్రబాబు నాయుడు అందుకే చంద్రన్న పాలనకు విముగ్ధుడునై పార్టీలో చేరనినీ తెలియజేశారు.గత 5 సం” ములో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని,అభివృధ్ధి గాలికోదిలేశారని,ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని,ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టేవారని అందుకే వైసిపి ప్రభుత్వనికి ప్రతిపక్ష హోదా లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు.మండల నాయకులు వెంకటపతి రాజు,రామలింగన్న,సతీష్ నాయుడు,సురేష్ నాయుడు,రాకేశ్రెడ్డి, కురువ వీరేష్,రాజానందా,నీలకంఠ రెడ్డి ముకాన్న, జనసేన రామాంజినేయులు,గుండప్ప,లక్కే గోవిందు,మలపల్లి లక్ష్మయ్య మల్లయ్య,మారెప్ప అన్న,కాత్రికి చంద్ర,ఈరన్న వీరు గిరి,పంప, కురువ లింగారెడ్డి,నాగ,ఉషేని,నభీ, భాపురం హాజీ, ఏసుభూ,గురులింగా,ఎశాన్న, వెంకోబా వీరికి కౌతాళం తెదేపా కార్యాలయం నందు తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమములో గ్రామ నాయకులు కౌతాళం తెలుగు యువత పెద్ద ఏత్తున పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *