బెజవాడ కొత్త ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం

సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ కొత్త ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ లో ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసి పడ్డాయి. దట్టమైన పొగ అలుముకోవటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *