సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లాకొయ్యలగూడెం మండలం రామానుజపురం లో భార్యను భర్తే కడతేర్చాడు. భార్య భర్తల గొడవల నేపథ్యంలో రాజనాల సూర్యచంద్రం భార్య సాయి లక్ష్మి (35)ని.. ఇంట్లో నుండి బయటకు వస్తుండగా మెడపై కత్తితో నరికి చంపాడు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోనే మృతురాలి మృతదేహం వుండిపోయింది. మృతురాలి బంధువులు ఘటన స్థలానికి ఆందోళన కు దిగారు