వెల్లువెత్తుతున్న విమర్శలు
సిరా న్యూస్,కోనసీమ;
ఎన్నికల కోడ్లో అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు… మరోపక్క కొన్నిచోట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి జిల్లాల అపర భగీరధుడుగా పిలవబడే సర్దార్ కాటన్ విగ్రహానికి ఎన్నికలు నిబంధనలతో ముసుగు వేశారు. విదేశీయుడైన కాటన్ గోదావరి జిల్లాలో సస్యశ్యామలం అవ్వడానికి ధవలేశ్వరం వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. అయితే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు లో అక్కడ అధికార యంత్రాంగం కాటన్ విగ్రహానికి ముసుగు వేయడంపై విమర్శలు చెల్లరేగుతున్నాయి
===================