సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా లో ఖాళీ ప్రదేశంలో చెట్టు కు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గండిమైసమ్మ చౌరస్తా, ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో చెట్టు కు ఉరి వేసుకున్నాడు. పాదచారుల సమాచారం మేరకు దుండిగల్ పోలీసులు సంఘటన స్ధలం చేరుకొని మృత దేహాన్ని ఆసుపత్రి కి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
===