వైసీపీకి షాక్

సిరా న్యూస్;
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఆ పార్టీలో చేరిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు వెల్లడించారు. ‘వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని రాయుడు ట్వీట్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *