సిరా న్యూస్,నిజామాబాద్;
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో వాగులో చిక్కుకున్న టాటా ఏసీ వాహనం బాల్కొండ కి చెందిన.నువ్వుల వ్యాపారి ఉదయం పూట ధర్మోరా పాలెం కి వెళ్లి వస్తుండగా ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షానికి చెక్ డ్యామ్ ప్రవాహం పెరిగింది.దింతో టాటా ఏసీ వాహనం అతని పని వారు వాగు నీటిలో చిక్కుకున్నారు.దీంతో ఇది గమనించిన స్థానికులు ముందుగా ట్రాక్టర్ సాయంతో బయటకు తీయడానికి ప్రయత్నం చేశారు అలా కుదరకపోవడంతో వెంటనే వాహనంలో ఉన్న ముగ్గురిని జేసీబీ సహాయం తో స్థానికులు కాపాడారు.