సిరా న్యూస్,సంగారెడ్డి;
చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ లో దారుణం జరిగింది.అర్ధరాత్రి మద్యం మత్తులో కన్న కూతుర్ని తండ్రి లైంగికంగా వేధించాడు. గమనించిన తల్లి వేధింపులు తట్టుకోలేక ఆగ్రహంతో భర్తని గొడ్డలితో నరికి హత్య చేసింది. తల్లికూతుళ్లు పుల్కల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.