ఎస్సై చొక్కా పట్టుకున్న మహిళ

సిరా న్యూస్,మేడ్చల్;
అల్వాల్ పోలీస్ స్టేషన్ లో వింత ఘటన చోటు చేసుకుంది. అల్వాల్ ఎస్ చొక్కా ను మహిళ పట్టుకుని విరుచుకపడింది.దాంతో ఆ మహిళా పై కేస్ నమోదు చేసారు. ఓల్డ్ అల్వాల్ గణేష్ ఎనక్లేవ్ లో నివాసం ఉంటున్న శిల్పపై కాలనీ గొడవ లో భాగంగా కేస్ పెట్టారు.దాంతో శిల్ప పోలీసుల పై విరుచుకుపడినటు తెలుస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *