సిరా న్యూస్,ఖానాపూర్;
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని శివాజీ నగర్ కాలనీలోని ప్రధాన రహదారి పై వెళ్తున్న ఆలేఖ్య అనే మహిళపై గొడ్డలి తో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసాడు. ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.