సిరా న్యూస్,నల్గోండ;
సెల్ఫీ మోజు ఒక మహిళ ప్రాణాలమీదకొచ్చింది. వేములపల్లి వద్ద సాగర్ ఎడమ కాల్వ నుంచి సెల్ఫీ దిగుతుండగా కాలు జారి కాల్వలో ఆ మహళ పడిపోయింది. . వరద ఉదృతి కి కాల్వలో కొట్టుకు పోతున్న మహిళను స్థానికులు రక్షించారు. స్థానికుల అప్రమత్తతతో సురక్షితంగా ఒడ్డుకు చేరింది.