నడిరోడ్డు లో యువకుడు వీరంగం మద్యం మత్తులో హల్చల్

సిరా న్యూస్,రంగా రెడ్డి;
బాలాపూర్ కు చెందిన భాగ్య నగర్ రైతు సేవ సహకార సంఘం డైరెక్టర్ పెద్ద నరసింహారెడ్డి కొడుకు జస్వంత్ రెడ్డి మద్యం మత్తులో ఒక యువకుని చితకబాదిన వైనం ఇది. వాహనం పై ఎమ్మెల్యే స్టిక్కర్,సైరన్ వేస్తూ పట్టపగలే రోడ్డుపై అందరూ చూస్తూనే విచక్షణ కోల్పోయి దాడికి తెగబడ్డారు. బూతులు తిడుతూ,రెండుసార్లు సాయి కుమార్ పై దాడికి తెగబడ్డారు దీంతో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది. రోడ్డు పై వెళ్లేవారు చెప్పిన వినకుండా దాడికి దిగారు. బాధితుడు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *