Aadhaar:ఆధార్ గడువు మరోసారి పొడ‌గింపు

సిరాన్యూస్‌, గుడిహత్నూర్
ఆధార్ గడువు మరోసారి పొడ‌గింపు
ఆధార్ లో వివరాలు ఉచితంగా ఆబ్ డేట్ చేసుకునేందుకు విధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ‘ఉడాయ్,’ తెలిపింది ఈ ప్రక్రియకు కేంద్రం ఇచ్చిన గడువు ఈ నెల 14 తో ముగియనుండగా మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది, దింతో జూన్ 14 వరకు ఆధార్ లో ఉచితంగా మార్పులు చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *