సిరాన్యూస్, బేల
ఈనెల 9న రక్తదాన శిబిరం : ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 9న ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ లో రక్తదాన శిబిరం 10 గంటలకు ఏర్పాటు చేస్తున్నట్లు ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి అన్నారు.రక్తదానం చేసేవారు ఉంటే ఈ నెంబర్ లకు 7997557446,.7815829759 సంప్రదించాలని తెలిపారు.